67
శ్రీ సత్య సాయి జిల్లా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పెనుకొండ ఆర్టిఓ చెక్ పోస్ట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరికి తరలించారు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపడితే పెనుగొండ పోలీస్ స్టేషన్లో సంప్రదించవలసిందిగా పోలీసులు కోరారు.