స్విచ్ ఆఫ్ చేశాక ఫ్యాన్ తిరుగుతుంది.. ఎందుకు?

fan

Advertisements

&NewLine;<p>ఐతే టీవీ స్విచ్ ఆఫ్ చెయ్యగానే ఆగిపోతుంది&period; కానీ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చెయ్యగానే ఆగదు&period; మరో నిమిషం పాటూ తిరుగుతూ నెమ్మదిగా ఆగుతుంది&period; ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చెయ్యగానే వెంటనే ఎందుకు అనే ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా&quest; బహుశా వేసుకొని ఉండరు&period; ఎందుకంటే అంత వేగంగా తిరిగేది&comma; ఒక్కసారిగా ఆగడం కష్టమే అనే ఆలోచన మీకు ఉండొచ్చు&period; ఐతే దీని వెనక పనిచేస్తున్న సైంటిఫిక్ కారణం తెలుసుకుందాం&period; సైన్స్ ప్రకారం ప్రతీ వస్తువూ స్థిరంగా ఉండేందుకే ప్రయత్నిస్తుంది&period; అప్పుడు దానిపై స్థితి శక్తి పనిచేస్తుంది&period; ఆ స్థితి నుంచి వస్తువు కదిలినప్పుడు&period; దానిపై గతి శక్తి పనిచేస్తుంది&period; అందువల్ల ఆ వస్తువు గతిశక్తితో కదలడం మొదలవుతుంది&period; అందువల్ల ఆ వస్తువుపై కంటిన్యూగా గతి శక్తి పనిచేస్తూ ఉంటుంది&period; అలాంటి వస్తువును మనం ఆపినా వెంటనే ఆగదు&period; దానిపై గతి శక్తి ప్రభావం ఉంటుంది&period; ఐతే మనం ఆపినప్పుడు దానిపై స్థితి శక్తి ప్రభావం మొదలవుతూ క్రమంగా బలపడుతూ చివరకు గతి శక్తిని అది డామినేట్ చేస్తుంది&period; ఇదే విధంగా స్థితి శక్తి విషయంలోనూ జరుగుతుంది&period; ఫ్యాన్ స్విచ్ ఆన్ చెయ్యకముందు దానిపై స్థితి శక్తి పనిచేస్తూ ఉంటుంది&period; స్విచ్ ఆన్ చెయ్యగానే క్రమంగా గతి శక్తి ప్రభావం పెరుగుతూ స్థితి శక్తిని డామినేట్ చేస్తుంది&period; అందువల్లే ఫ్యాన్ ఒక్కసారిగా స్పీడ్‌గా తిరగకుండా క్రమంగా స్పీడ్ పెంచుకుంటుంది&period; వస్తువు ఎంత వేగంతో కదులుతోంది అనే దాన్ని బట్టీ గతి శక్తి ప్రభావం కూడా ఆధారపడి ఉంటుంది&period; ఇది ఫ్యాన్ మాత్రమే కాదు విమానం&comma; సైకిల్&comma; కారు&comma; స్కూటర్&comma; రైలు ఇలా కదిలే అన్నింటికీ వర్తిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….