సెల్పి పాయింట్ వివాదం…

gandhi park

Advertisements

&NewLine;<p>గుంటూరు పట్టణం గాంధీ పార్కులోని సెల్పి పాయింట్ వద్ద మహిళల మధ్య వివాదం నెలకొంది&period; ఒకరిపై మరొకరు జుట్టు పట్టుకొని దాడి చేసుకున్నారు&period; ఇటీవల ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి గాంధీ పార్కు నగర పాలక సంస్థను ప్రారంభించారు&period; అక్కడ పాలక సిబ్బంది లేకపోవడంతో మహిళల మధ్య వివాదం జరిగిందని ఆరోపిస్తున్నారు&period; వెంటనే సిబ్బందిని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..