సహకరించే ప్రసక్తే లేదు….

Leaders of five mandals meeting at Georgi Engineering College belonging to Minister Suresh

Advertisements

&NewLine;<p>యర్రగొండపాలెం ఎమ్మేల్యే మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గ మార్పును వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో నియోజకవర్గ నాయకులు సమావేశమయ్యారు&period; నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు మంత్రి సురేష్ కు చెందిన జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో సమావేశమయ్యారు&period; కొత్తగా వచ్చే నాయకులను తాము సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు&period; సురేష్ కు ఇది పట్టున్న నియోజకవర్గమని ఆయన్ని మారిస్తే ఓటమి తథ్యమన్నారు&period; వారంతా సమావేశమైన సమయంలో మంత్రి సురేష్ కళాశాలలోనే ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..