121
మల్కనగిరి జిల్లా ఒడిశా లోని ఒడిస్సా జడంబాలోని నిర్మాణ పనులు కొరకు సిమెంటు స్టీలు రాడ్లు 13 మంది కూలీలు లోడ్ చేసుకుని చిత్రకొండ మీదుగా బయలుదేరి హంతలగూడా ఘాటి రోడ్ లో దిగుతుండగా టిప్పరు లారీ మూడు పలిటీలు కొట్టి ఘటన స్థలంలో ఐదుగురు మృతి చెందారు. వెంటనే విషయం తెలుసుకున్న బిఎస్ఎఫ్ పోలీస్ బలగాలు జవాన్లు క్షతగాత్రులను చిత్రకొండ ఆసుపత్రికి హుటాహుటి నా తరలించారు. చికిత్స పొందుతుండగా మరొక వ్యక్తి చనిపోయారు. కొందరు గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ కూలీలందరూ ఒడిశాలోని నవరంగపూర్ గ్రామమునకు చెందిన వారిని స్థానికులు అంటున్నారు.
Read Also..