నేడు , రేపు ఏపీలో కేంద్ర బృందం పర్యటన

central team will visit AP

Advertisements

&NewLine;<p>ఆంధప్రదేశ్‌లో మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు&comma; రేపు కేంద్ర బృందం పర్యటించనుంది&period; ప్రభావిత జిల్లాల్లో నష్టపోయిన పంటలు&comma; ఇతర ఆస్తులను అధికారులు అంచనా వేయనున్నారు&period; నేడు కృష్ణా&comma; బాపట్ల జిల్లాల్లో&comma;రేపు నెల్లూరు&comma; తిరుపతి జిల్లాల్లో అధికారుల బృందం పరిశీలన చేయనుంది&period; పరిశీలనకు ముందు డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌తో భేటీకానుంది&period; రెండు బృందాలు ఏర్పడి ప్రభావిత ప్రాంతాలను బృంద సభ్యులు పరిశీలించనున్నారు&period; ఆయా జిల్లాల అధికారుల నుంచి సంబంధిత సమాచారాన్ని తెలుసుకోనున్నారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.