త్రియుగి నారాయణ్ ఆలయం.. శివ పార్వతులకు వివాహమైన ప్రదేశం

Triyugi Narayan Temple

Advertisements

&NewLine;<p>శివ పార్వతులు ఈ భూమిపై వివాహం చేసుకున్న ప్రదేశం ఎక్కడ ఉందో మీకు తెలుసా&quest; ఇక్కడ చాలా జంటలు వివాహం చేసుకోవాలని కోరుకుంటారు&period; ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడ ఉంది&quest; అనే వివరాలు ఇప్పుడు చూద్దాం&period; చాలా మందికి సరైన జీవిత భాగస్వామితో పాటు వివాహానికి సరైన ప్రదేశం వెతకడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయం&period; కొంతమంది తమ వివాహాన్ని హోటల్ లో&comma; రిసార్ట్స్ లో&comma; బాంకెట్ హాలులో చేసుకుంటే మరికొంత మంది యువ జంటలు డెస్టినేషన్ వెడ్డింగ్ లకు ప్రాధాన్యత ఇస్తుంటారు&period; కానీ కొన్ని జంటలు మాత్రం తమ వివాహం ఆధ్యాత్మిక వాతావరణంలో&comma; గొప్ప ప్రాశస్త్యం గల ప్రదేశాల్లో జరగాలని కోరుకుంటారు&period; అలాంటి జంటలకు సరైన ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న త్రియుగినారాయణ్ గ్రామం&period; ఈ గ్రామంలో ఉన్న త్రియుగినారాయణ్ ఆలయం విష్ణు మూర్తికి అంకితం చేయబడింది&period; ఇదే ఆలయంలో కొన్ని యుగాల క్రితం మహా శివుడు&comma; పార్వతి దేవి వివాహం చేసుకున్నట్లు నమ్ముతారు&period; త్రియుగినారాయణ్ పేరులో &&num;8220&semi;త్రి అంటే మూడు&comma; యుగి అంటే శకము&comma; నారాయణ్ అంటే మహా విష్ణువు మరో నామం&&num;8221&semi; అని అర్ధం&period; పురాణాలకు సాక్ష్యంగా నిలిచే ఎన్నో చిత్రాలు ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి&period; ఉదాహరణకు ఈ ఆలయంలో 24 గంటలు ఒక ధుని వెలుగుతూ కనిపిస్తుంది&period; ఇది శివ పార్వతుల వివాహం సమయంలో వెలిగించినదిగా చెబుతారు&period; ఇక్కడ నాలుగు నీటి కొలనులు కూడా కనిపిస్తాయి&period; వీటిలో రుద్ర కుండ్ ను స్నానాల కొరకు&comma; విష్ణు కుండ్ ను ప్రక్షాళన కొరకు&comma; బ్రహ్మ కుండ్ ను తాగేందుకు&comma; సరస్వతి కుండ్ ను తర్పణాల కోసం వినియోగిస్తారు&period; త్రియుగినారాయణ్ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు కేదార్ నాథ్ పర్వతారోహణకు బేస్ క్యాంప్ అయిన గౌరీ కుండ్ ఆలయంలో కూడా నమస్కారం చేస్తారు&period;<br>ఆలయ ప్రాముఖ్యత ఏమిటి&quest;<br>స్థానిక సిద్ధాంతం ప్రకారం ఇక్కడ శివ పార్వతుల వివాహంలో బ్రహ్మ అర్చక సేవలను చేయగా&comma; విష్ణు మూర్తి వధువు సోదరుడిగా చేయాల్సిన అన్ని ఆచారాలను నిర్వహించినట్లు చెబుతారు&period; ఈ వివాహం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడానికి ఆలయంలో బ్రహ్మ శిల అని పిలువబడే రాయి ఉంటుంది&period; ఇక్కడ పవిత్రమైన అగ్ని నుంచి వచ్చే బూడిదను తీసుకువెళ్లి ఇంట్లో ఒక శుభ్రమైన ప్రదేశంలో ఉంచుకుంటే నూతన జంట సంతోషంగా ఉంటారని నమ్ముతారు&period;<br>త్రియుగినారాయణ్ &amp&semi; కేదార్ నాథ్ ఆలయం<br>నిర్మాణశైలిలో త్రియుగినారాయణ్ ఆలయం ప్రసిద్ధ కేదార్ నాథ్ ఆలయాన్ని పోలి ఉండడం విశేషం&period; ఆలయ పురాణాల ప్రకారం ప్రస్తుతం ఇక్కడ ఉన్న నిర్మాణం ప్రముఖ సిద్ధ సాధువు&comma; తత్వవేత్త అయిన ఆది శంకరాచార్యచే 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు కధనం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"AQARWCoEWG"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;allu-arjuns-family-visited-tirumala&sol;amp&sol;">తిరుమలను దర్శించిన అల్లు అర్జున్ కుటుంబం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తిరుమలను దర్శించిన అల్లు అర్జున్ కుటుంబం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;allu-arjuns-family-visited-tirumala&sol;embed&sol;&num;&quest;secret&equals;fSYImric88&num;&quest;secret&equals;AQARWCoEWG" data-secret&equals;"AQARWCoEWG" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"JBS9pvvwV4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;strange-temples&sol;amp&sol;">విచిత్ర దేవాలయాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;విచిత్ర దేవాలయాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;strange-temples&sol;embed&sol;&num;&quest;secret&equals;PW8nYzTVeL&num;&quest;secret&equals;JBS9pvvwV4" data-secret&equals;"JBS9pvvwV4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.

శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.

విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.