బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ..

Advertisements

<p>రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్రం&period; ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ సభలో ప్రవేశపెట్టారు&period; ఆపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతితో చర్చ ప్రారంభమైంది&period; అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది&period; చర్చలో కాంగ్రెస్ తరఫున ఎంపీ మాణిక్కం ఠాకూర్ పాల్గొన్నారు&period; పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.

స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.

నెల్లూరు జిల్లాలో మామిడి తోటలో అగ్నిప్రమాదం.