బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్యాన్సీ నెంబర్‌ కావాలా..?

BSNL

Advertisements

&NewLine;<p>బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లు ఫ్యాన్సీ నెంబర్లు కావాలంటే ఆన్‌లైన్‌లో సులభంగా సొంతం చేసుకోవచ్చు&period; భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ &lpar;BSNL&rpar; కస్టమర్లకు గుడ్‌న్యూస్‌&period; బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ కస్టమర్లు మంచి ఫ్యాన్సీ నెంబర్లను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది&period; ఈ వేలం పాట ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండడం విశేషం&period; ఆసక్తిగల కస్టమర్లు ఆన్‌లైన్‌లో పాల్గొని ఫ్యాన్సీ నెంబర్‌తో కూడిన సిమ్‌ కార్డులను సొంతం చేసుకోవచ్చు&period; నవంబర్‌ 11 నుంచి ఈ ప్రీమియం నెంబర్ల వేలం ప్రారంభమై నవంబర్‌ 20à°µ తేదీ వరకు కొనసాగుతుంది&period; ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ నిర్ణయం తీసుకుంది&period; అయితే ఈ ఫ్యాన్సీ నెంబర్లు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్&comma; గుజరాత్&comma; జార్ఖండ్&comma; కేరళ&comma; తమిళనాడు&comma; ఉత్తరప్రదేశ్‌లలో వేలం వేస్తున్నారు&period; అలాగే&period;&period; ప్రస్తుతం దేశంలో రోమింగ్ విధానం లేకపోవడంతో ఏ రాష్ట్రంలో సిమ్‌ను ఏ రాష్ట్రంలో అయినా ఉపయోగించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….