మహిళా రిజర్వేషన్ బిల్లులో OBC కోటా ఎందుకు లేదు..

Advertisements

<p>మహిళా రిజర్వేషన్ బిల్లులో OBC మహిళలకు ప్రత్యేక కోటా లేకపోవడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు&period; ఓబిసిలు&comma; దళితులను హిందువులని పిలుస్తూనే&comma; దేశ వ్యవస్థల్లో వారికి సరైన స్థానం కల్పించడం లేదని ఆయన విమర్శించారు&period; కుల గణనను ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు&period; ఓబిసిలు&comma; దళితులను హిందువులని పిలుస్తూనే&comma; దేశ వ్యవస్థల్లో వారికి సరైన స్థానం కల్పించడం లేదని ఆరోపించారు&period;<&sol;p>&NewLine;<p>అయితే రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు&period; ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ప్రధానిని ఉద్దేశించి రాహుల్ ఇలా మాట్లాడడం కొత్త ఎంపీలకు ఏం నేర్పిస్తుందని ప్రశ్నించారు&period; రాహుల్ గాంధీ పదేపదే సభను తప్పుదారి పట్టిస్తున్నారని&comma; స్పీకర్ ఎన్నిసార్లు వారించినా పద్ధతి మార్చుకోవడం లేదని విమర్శించారు&period; కుల గణన మరియు మహిళా రిజర్వేషన్లలోని ఇతర సాంకేతిక అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తిస్థాయిలో సమాధానం ఇస్తారని చెప్పినా&period;&period;రాహుల్ వినకుండా రచ్చ చేయడం మంచిదికాదని హితవు పలికారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.