58
అంజన్న సన్నిధిలో పలువురు నాయకులు ప్రత్యేక పూజలు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన కొండగట్టు అంజన్న కుండెక్కి ముడుపులు కట్టారు. బిఅరెస్, నాయకులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మన కొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కుటుంబ సభ్యులతో పాటు చొప్పదండీ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని దర్శించుకొన్నారు. నామినేషన్ వేసే ముందు ఆరాధ్య దైవం ఆంజనేయస్వామినీ దర్శించుకొని. ముడుపులు కట్టిన అనంతరం నామినేషన్ వేయడం ఆనవాయితీగా వస్తోంది.