అక్టోబర్ 29 చంద్రగ్రహణం కొద్దిగంటలు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

TTD

Advertisements

&NewLine;<p>అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1&colon;05 చంద్రగ్రహణం ఏర్పడి తెల్లవారుజామున 2&colon;22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది&period; కాబట్టి అక్టోబర్ 28న రాత్రి గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ&period; అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున జరుగనున్న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రి 7&colon;05ని&period;లకు ఆలయ తలుపులు మూసివేసి తిరిగి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3&colon;15 గంటలకు ఏకాంతంలో శుద్ధి&comma; సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు&period; చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి&period; ఈ కారణంగా సహస్ర&nbsp&semi; దీపాలంకార సేవ&comma; వికలాంగులు మరియు వయోవృద్ధుల&nbsp&semi; దర్శనం అక్టోబర్ 28న రద్దు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.