అటవీశాఖ మెరుపు దాడులు

Illigal RedSandalWood

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామ సమీపంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 17 ఎర్ర చందనం దుంగలు&comma; కారు&comma;రెండు బైకులు&comma;తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు రాపూరు అటవీ శాఖ రేంజర్ రవీంద్రబాబు తెలిపారు&period;ఆయన మాట్లాడుతూ జిల్లా అటవీశాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ సూచనల మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం చెట్లు నరికి&comma;నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచెర్ల అటవీ ప్రాంతంలో డంప్ చేసి అక్కడ నుంచి కారు లో రవాణా చేసేందుకు సిద్ధంచేయగా అటవీశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.