అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శరవేగంగా అడుగులు.

అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శరవేగంగా అడుగులు

Advertisements

<p>అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి&period; ఇందులో భాగంగానే పదిన్నరకు ఏపీ కేబినెట్‌ కీలక సమావేశం జరగనుంది&period; ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి ప్రాంతాన్ని ఖ‌రారు చేస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నారు&period; కేంద్రం ప్రభుత్వం సూచ‌à°¨‌తో ఈ నెల 28à°¨ ఉద‌యం 11 గంట‌à°²‌కు ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది&period; ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు&period; అసెంబ్లీతో పాటు కేంద్రానికి పంపే తీర్మానానికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది&period; ఇక ఏపీలో వివిధ రంగాల‌పై యుద్ద ప్రభావంపై ప్రత్యేకంగా శాఖ‌à°² వారీగా చర్చించనున్నారు&period; ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తత à°ª‌లు రంగాల‌పై ప్రభావం చూపుతోంది&period; రాష్ట్రవ్యాప్తంగా à°ª‌లు చోట్ల హోట‌ల్స్ మూసివేసిన పరిస్థితేర్పడింది&period; దీంతో గ్యాస్ సిలిండ‌ర్ల à°¸‌à°®‌స్యకు శాశ్వత à°ª‌రిష్కారంపై చర్చించనుంది మంత్రివర్గం<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..