అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.

Advertisements

<p>అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ&period; పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు&period; అనంతవరం&comma; నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు&period; స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్‌ కుమార్‌&comma; సీఆర్డీఏ అధికారులతో కలిసి గ్రామ సభల్లో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి సమస్యలు&comma; సూచనలు స్వీకరించారు&period; అండర్ గ్రౌండ్ వాటర్&comma; స్టార్మ్ వాటర్&comma; వీధి దీపాలు&comma; సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తామని నారాయణ తెలిపారు&period; గ్రామ కంఠాల బయట ఉన్న మౌలిక సదుపాయాలతో సమానంగా గ్రామాల్లో నిర్మాణం జరుగుతుందన్నారు&period; రాజధాని నిర్మాణంలో ప్రస్తుతం 30 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు&period; ఈ ఏడాది జూన్ నాటికి అధికారులు&comma; ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీ నివాసాలు పూర్తి చేస్తామన్నారు&period; 2027 జూన్ నాటికి రాజధానిలో 360 కిలో మీటర్ల ట్రంక్ రోడ్లు&comma; 1&comma;500 కిలోమీటర్ల లేట్ అవుట్ రోడ్లు పూర్తి అవుతాయన్నారు&period; 2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవనాలు కూడా పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.