అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది

Advertisements

&NewLine;<p>అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది&period; మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో బుధవారం రాత్రి ఓ ఆగంతుకుడు కాల్పులకు తెగబడటంతో 22 మంది దుర్మరణం చెందారు&period; సెమీ ఆటోమేటిక్ తుపాకీతో నిందితుడు ఓ బౌలింగ్ యాలీ&comma; మరో రెస్టారెంట్‌లో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు&period; స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో మరో 60 మంది గాయాల పాలయ్యారు&period; ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు&period; అతడి ఫొటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు&period; ఆ ప్రాంతంలోని వ్యాపారాలను మూసేయాలని పోలీసులు స్థానికులకు సూచించారు&period; కాగా&comma; ఈ దారుణంపై మెయిన్ చట్టసభ సభ్యుడు జేరెడ్ గోల్డెన్ &OpenCurlyQuote;ఎక్స్’ వేదికగా విచారం వ్యక్తం చేశారు&period; తాను భయభ్రాంతులకు లోనైనట్టు చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.