అష్ట మహాదానాలు….!!

Ashta mahadhanalu

Advertisements

&NewLine;<p>సనాతనధర్మం మనిషి ఆచరించాల్సిన కొన్ని విధులను వివరించింది&period; వాటిలో సంప్రదాయకంగా ఆచరించాల్సిన ధర్మం… మనవతా ధర్మంతో చేయాల్సిన దానం&period; మనపురాణాల ప్రకాతం అష్ట మహాదానాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది&period; గరుడపురాణం ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి విపులంగా వివరించారు&period; నువ్వులు&comma; ఇనుము&comma; బంగారం&comma; పత్తి&comma; ఉప్పు&comma; భూమి&comma; ఆవులను దానంగా ఇవ్వవచ్చు&period; ఇక ఎనిమిదో దానం ఎంటంటే విశేష ధాన్య దానం&period; ఇందులో ఏడు ధాన్యాలను చేర్చారు&period; గోధుమలు&comma; కందులు&comma; పెసలు&comma; శనగలు&comma; బొబ్బర్లు&comma; మినుములు&comma; ఉలవలు ఉన్నాయి&period; వీటిలో ఏదైనా ఒకటిని లేదా అన్నింటినీ దానంగా ఇవ్వవచ్చు&period; మనం అనుభవిస్తున్న కష్టాలు&period;&period;నష్టాలు&comma; ఇబ్బందులు&period;&period; ఆర్ధిక సమస్యల తీవ్రతను బట్టి మనం చేయాల్సిన దానం ఏదో నిర్ణయించుకోవచ్చు&period; నవగ్రహాల దోషనవారణకు మనం ఎక్కువగా నవధాన్యాలను దానం చేయటం జరుగుతుంది&period; వీటిలో నువ్వులకు చాలా ప్రత్యేక స్థానం వుంది&period; ఇవి శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి ఉద్భవించాయి&period; నువ్వుల్లో మూడు రకాలుంటాయి&period; వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ ఫలితాలుంటాయి&period; ఇనుమును దానం చేయడం అనేది చాలా మందికి తెలియదు&period; కానీ ఇది ఎంతో ప్రశస్థమైనది&period; శని గ్రహదోష నివారణకు&comma; అపమృత్యుదోష నివారణకు తప్పకుండా ఇనుము దానం చేయాలి&period; అయితే దీనిని దానంగా సంతోషంతో తాసుకునే వారు వుండాలి&period; ఈ దానం ద్వారా యమలోకానికి వెళ్ళకుండా ఉండవచ్చని శాస్త్రం తెలుపుతోంది&period; యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించి ఉంటాడు&period; దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్ళరు&period; ఇఖ అత్యంత విలువైన లోహం బంగారం&period; సువర్ణదానం బ్రహ్మాదిదేవతలు&comma; మునీశ్వరులు సంతోషించేందుకు దోహదపడుతుంది&period; గురుగ్రహ దోషం వున్నా దీనితో తొలగిపోతుంది&period; పత్తిని దానం చేయడం ద్వారా యమ భటుల భయం ఉండదు&period; దీనిద్వారా చంద్ర గ్రహదోషం తొలగిపోతుంది&period; అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు&period; మనకు వున్న ప్రతికూల &comma; నకారాత్మక శక్తులు మననుంచి తొలగిపోతాయి&period; భూమిని దానం చేస్తే సమస్త భూతాలు సంతృప్తి చెందుతాయి&period; తీవ్ర కుజుదోషం వున్నవారు భూదనంతో వారి కుజగ్రహదోషాన్ని తొలగించుకోవచ్చు&period; గోదానంతో భయంకరమైన వైతరిణి నదిని దాటిపోవచ్చు&period; ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను దానం చేయడం ద్వారా యముడి నివాసానికి రక్షణగా ఉండేవారు ఆనందిస్తారు&period; ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు&period; ఉప్పు&comma; నువ్వులు&comma; ధాన్యాలు&comma; పత్తిని దానం చేయవచ్చు&period; ఈ దానాలను చేయడం వెనుక ముఖ్యవుద్దేశ్యం… లేని వానికి మనకు ఉన్నంతలో ఎంతో కొంత ఆదుకోడమే అని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు.

తిరుమలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.