129
బోరబండలో ఓ ఎస్సై చేస్తున్న హంగామా తో స్థానికులు వాహనదారులు తీవ్రభయాందోళనలకు లోనవుతున్నారు. రాత్రి వేళలో కర్ర పట్టుకుని తిరుగుతున్న ఎస్సై కళ్ళకు ఎవరైనా కనిపిస్తే చాలు వీపు విమానం మోత మోగిస్తున్నారు.. అలాంటి కొన్ని దృశ్యాలను సాక్షాత్తు ప్రజలే తెలియకుండా వీడియోలు తీసి ఎస్సై చేస్తున్నా అరాచకాలను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.