ఆరోగ్య చింతలన్నీ తీర్చే చిటికెడు పసుపు

Advertisements

&NewLine;<p>భారతీయ సాంప్రదాయాల్లో పసుపు వాడకానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది&period; యాంటిబయోటిక్ గా వాడే పసుపును ప్రతిరోజు చిటికెడు వాడడం వలన ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి&period; శ్వాసకోశ సమస్యలతో పాటు క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా ఇది పనిచేస్తుంది&period; టైప్ -2 డయాబెటిస్ చికిత్సలో పసుపు దివ్య ఔషధంగా పనిచేస్తుంది&period; శరీరంలో వాపులు రాకుండా నిరోధిస్తుంది …అదేవిటంగా చెక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది&period; దీంతో టైప్ -2 డయాబెటిస్ చాలా వరకు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది&period; సాధారణ గాయాలతో పాటు బ్లీడింగ్ సమస్యను తగ్గించడంలోనూ పసుపు బాగా పనిచేస్తుంది&period; యాంటీ ఆక్సిడెంట్ &comma;యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంది టిష్యు రిపేర్ కు వికూడా దోహదపడుతుంది&period; అల్జీమర్స్ లాంటి మెదడు సంబంధ సమస్యలకు కూడా పసుపు ఉత్తమమైన మార్గమని హెల్త్ ఎక్స్పర్ట్స్&period; &period;&period;రోజువారీ పనులతో అలసిపోయే వాళ్ళతో పాటు ఒత్తిడికి గురయ్యేవారికి కూడా పసుపు మంచి ఔషధంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది&period; శరీరంలో చేదు కొలెస్ట్రాల్ స్థాయుల్ని నియంత్రించడంలోనూ పసుపు ఉపయోగం చాలా ఉంది కాబట్టి ప్రతిరోజు చిటికెడు పసువును ఎదో రకంగా వాడడం మంచిది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"eKPNU0lpdX"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;32296&sol;amp&sol;">ఆరోగ్య చింతలన్నీ తీర్చే చిటికెడు పసుపు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆరోగ్య చింతలన్నీ తీర్చే చిటికెడు పసుపు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;32296&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;CXXxPzX4OM&num;&quest;secret&equals;eKPNU0lpdX" data-secret&equals;"eKPNU0lpdX" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"hWg&fjlig;YkCqO"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;32270&sol;amp&sol;">యాలకులు తింటే కలిగే లాభాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;యాలకులు తింటే కలిగే లాభాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;32270&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;iKwmfawslS&num;&quest;secret&equals;hWg&fjlig;YkCqO" data-secret&equals;"hWg&fjlig;YkCqO" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు