ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

Advertisements

<p>సుహాస్&comma; సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం &OpenCurlyQuote;మండాడి’&period; ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు&comma; టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది&period; ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం&comma; మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది&period; ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది&period; మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది&period; ఎంతో సుదీర్ఘమైన&comma; సవాలుతో కూడిన షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలిపారు&period; ప్రతీదీ రియలిస్టిక్‌గా ఉండాలన్న ఉద్దేశంలో రియల్ లొకేషన్స్‌లో ఎంతో శ్రమించి షూటింగ్ చేశారు&period; ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు&comma; ఎమోషనల్ సీన్స్&comma; ఒళ్లుగగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సన్నివేశాలు ఇలా ఎన్నెన్నో ఈ చిత్రంలో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ప్రారంభించారు&period; సూరి&comma; సుహాస్‌లు పాత్రలకు తగ్గట్టుగా తమ శరీరాకృతిని&comma; లుక్స్‌ను మార్చుకున్న సంగతి తెలిసిందే&period; ఇక ఈ మూవీతో సుహాస్ కోలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నారు&period; ఇందులో సుహాస్ ఓ డిఫరెంట్ పాత్రను పోషించారు&period; ఇక ఈ ప్రాజెక్ట్ కోసం సుహాస్ ఏకంగా వంద రోజుల్ని కేటాయించారు&period; వంద రోజుల కాల్ షీట్‌లను ఇవ్వడం చూస్తుంటే అతనికి ఈ మూవీ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది&period;<&sol;p>&NewLine;<p>ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా&period;&period; సత్యరాజ్&comma; రవీంద్ర విజయ్&comma; మిథున్&comma; బాల శరవణన్ కీలక పాత్రలను పోషించారు&period; ఈ చిత్రానికి సంగీతాన్ని జి&period;వి&period; ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా&comma; ఎస్&period;ఆర్&period; కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు&period; ప్రొడక్షన్ డిజైన్‌ను à°¡à°¿&period;ఆర్&period;కె&period; కిరణ్&comma; ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ&period; రాఘవ్&comma; యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్&comma; దిలీప్ సుబ్బురాయన్&comma; మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు&period; చిత్ర బృందం ఎడిటింగ్&comma; సౌండ్ డిజైన్&comma; విజువల్ ఎఫెక్ట్స్&comma; సంగీతం వంటి పోస్ట్-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది&period; క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన క్వాలిటీని అందించేందుకు టీం కష్టపడుతోంది&period; త్వరలోనే ఇతర అప్డేట్లను మేకర్స్ ప్రకటించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.