ఆర్టీసీ డ్రైవర్‌లపై దాడి కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్

Seven accused arrested

Advertisements

&NewLine;<p>ఆర్టీసీ డ్రైవర్‌లపై దాడి కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డి తెలిపారు&period; నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఆయన&period; ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌ కోసం గాలిస్తున్నామన్నారు&period; నేరం జరిగిన వెంటనే నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు&period; నిందితులంతా నకిలీ నోట్ల మార్పిడి ముఠాకు చెందిన వారని&comma; ప్రజలను బెదిరించడం&comma; మోసం చేయడం&period; ఈ ముఠా నైజమని తెలిపారు&period; మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన వివరించారు&period; ముఠాపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు&period; హారన్ కొట్టారనే నెపంతో కావలి పరిధిలో ఆర్టీసీ డ్రైవర్‌లు బి&period;ఆర్‌&period;సింగ్‌&comma; శ్రీనివాసరావులపై 14 మంది విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు&period; డ్రైవర్లపై వైసీపీ మూకలు రెచ్చిపోయి విచక్షణారహితంగా కొట్టడం దారుణమని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.