ఆశీర్వదించండి .. రాజేంద్రనగర్ లో నామినేషన్ వేసిన ప్రకాష్ గౌడ్

Advertisements

&NewLine;<p>ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు&period; రాజేంద్రనగర్ నియోజకవర్గం 51 వ డివిజన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి&comma; తన నివాసం నుండి భారీ ర్యాలీగా డప్పు వాయిద్యాల బోనాల కోలాహలాల నడుమ కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆర్డిఓ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు&period;శంషాబాద్&comma; రాజేంద్రనగర్&comma; గండిపేట మండలం నుంచి గ్రామ గ్రామాన ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేస్తారని కళ్ళు కబుర్లు చెప్పే వారి మాటలు నమ్మకుండా న్యాయంగా పనిచేసే వారికే ప్రజలు పట్టం కడతారని ప్రకాష్ గౌడ్ అన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..