ఆసిఫాబాద్ లో సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాదసభ…

brs

Advertisements

&NewLine;<p>కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జనసందోహంతో హోరెత్తిపోయింది&period; గులాబీ బాస్ అభిమానులు భారీగా ఈ సభకు తరలివచ్చారు&period; ఈ సభలో ప్రసంగించిన కేసీఆర్ ఓటు చాలా విలువైనదని…ప్రతి ఒక్కరూ ఓటు హక్కును చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని తెలిపారు&period; బీఆర్ ఎస్ పార్టీ వచ్చాక అభవృద్ది ఏ తరహాలో ఉంది చూసి తమను గెలిపించాలన్నారు సీఎం కేసీఆర్&period; ఈ సభ అనంతరం కేసీఆర్ హెలిక్యాప్టర్ లో ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరారు&period; అయితే… సాంకేతిక లోపం వలన హెలిక్యాప్టర్ లో ప్రయాణం కుదరలేదు&period; దీంతో కాగజ్ నగర్ నుంచి ఆసిఫాబాద్ కు బస్సులో ప్రయాణించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.