137
ప్రపంచ కప్పు అంతిమ సమరం ముగిసింది.నాకౌట్ మ్యాచ్ లో తమకు ఎదురులేదంటూ మరోసారి నిరూపించిన ఆస్ట్రేలియా జట్టు 6 వ క్రికెట్ ప్రపంచ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.1987,1999,2003,2007,2015,2023 మెగా టోర్నీలో ఆ జట్టు ప్రపంచ కప్పు టైటిల్ ను కైవసం చేసుకుంది.