ఇంప్లీడ్‌ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ..

MP Raghurama

Advertisements

&NewLine;<p>ఏఏజీ&comma; సీఐడీ చీఫ్‌ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎంపీ రఘురామ వేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది&period; పిటిషన్‌ను సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌&comma; జస్టిస్‌ రఘునందన్‌ విచారించారు&period; అయితే నాట్‌ బిఫోర్‌ మీ&period;&period; అంటూ జస్టిస్‌ రఘునందన్‌ విచారణ నుంచి తప్పుకొన్నారు&period; దీంతో రఘురామ పిటిషన్‌ను ఏ బెంబ్‌ విచారించాలో సీజే మళ్లీ నిర్ణయించనున్నారు&period; నిబంధనలకు విరుద్ధంగా ఏఏజీ&comma; సీఐడీ చీఫ్‌ మీడియా సమావేశాలు నిర్వహించారని యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఆర్టీఐ క్యాంపెయిన్‌ అధ్యక్షుడు సత్యనారాయణ గతంలో పిల్‌ వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..