ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం..

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం

Advertisements

<p>ఇరాన్&comma; ఇజ్రాయెల్&comma; అమెరికా యుద్ధం ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది&period; బాంబులు&comma; మిస్సైళ్లతో మూడు దేశాలు హోరెత్తిస్తున్నాయి&period; ఇప్పుడీ యుద్దం పశ్చిమాసియా దాటి విస్తరించింది&period; సైప్రస్‌పై ఇరాన్ మిస్సైళ్లను ప్రయోగించింది&period; సైప్రస్‌లోని యూకే సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది&period; ఇరాన్ మిస్సైల్ ప్రయోగాన్ని తాజాగా యూకే ధృవీకరించింది&period; మరోవైపు&period;&period; ఇరాన్‌‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్&comma; అమెరికా దాడులు చేయడాన్ని చైనా&comma; రష్యా ఖండించాయి&period; ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం ప్రకటించారు&period; అంతర్జాతీయ చట్టాలు&comma; నైతిక విలువలను&period;&period; అమెరికా&comma; ఇజ్రాయెల్ ఉల్లంఘించాయని ఆక్షేపించారు&period; ఇరాన్‌పై దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు&period; మరోవైపు&period;&period; ఇరాన్ అణ్వాయుధాల తయారీని నిలిపివేయాలని జపాన్ సూచించింది&period; అమెరికా&comma; ఇరాన్‌లు చర్చలు కొనసాగించాలని తెలిపింది&period; ప్రస్తుత పరిణామాలతో పశ్చిమాసియా గందరగోళంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఈజిప్టు అధ్యక్షుడు అబెల్ ఫతా ఎల్సిసీ ఆందోళన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌..

భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది.