ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేసిన సత్యనారాయణ..

Satyanarayana

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రామగుండం నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు&period; ఈ మేరకు రామగుండం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అరుణ శ్రీ కి నామినేషన్ పత్రాలను అందజేశారు&period; ఈ సందర్భంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి తాను ఎంతో కృషి చేసినట్లు తెలిపారు&period; రామగుండం మరింత అభివృద్ధి చెందాలంటే తనను గెలిపించాలని కోరారు&period; ప్రధాన పక్షాలు ప్రజలను మోసం చేస్తూ గెలవాలని చూస్తున్నారని విమర్శించారు&period; అంతకుముందు గోదావరిఖని పట్టణంలోని ఫైవ్ ఇంక్లైన్ పార్క్ నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు&period; ఈ ర్యాలీ పట్టణంలోని లక్ష్మీ నగర్&comma; కళ్యాణ్ నగర్&comma; అడ్డగుంటపల్లి&comma; గౌతమి నగర్ మీదుగా సాగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..