ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు..

Ronald rose

Advertisements

&NewLine;<p>శుక్రవారం నుండి నియోజక వర్గాలలో మరింత నిఘా బృందాలు పనిచేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజ్ తెలిపారు&period; ఇప్పటికే జిల్లాలో అక్రమంగా విపరీతంగా నగదు&comma; బంగారం ఇతర అభరణాలు&comma; ప్రవాహాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్ లు&comma; ఒక వైపు మరోకవైపు పోలీస్ శాఖ తనిఖీలు&comma; ఇంకొక వైపు ఇతర ప్రాంతాలనుండి వచ్చే ఆ క్రమంగా నగదు&comma; వివిధ రకాల ఆభరణాలు&comma; నిరోధించెందకు 18 చెక్ పోస్ట్ ల ఏర్పాటుచేశారు&period; మనీ మేనేజ్మెంట్ సంస్థల ను కూడా నగదు ప్రవాహం తనిఖీ చేసేందుకు వాహనాలకు జి పి యస్ సిస్టమ్ అమర్చి ఎప్పటి కప్పుడు పరిశీలన&comma; మద్యం షాపులు వద్ద కూడా అక్రమ రవాణా తగ్గించేందుకు సిసి కెమెరా అమర్చి జి హెచ్ ఏం సి కార్యాలయం నుండి కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటి కప్పుడు పరిశీలన చేస్తున్నారు&period; అంతేకాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్&comma; చెక్ పోస్ట్&comma; వద్దకుడ సిసి కెమెరా లను పేట్టి జి హెచ్ ఏం సి కార్యాలయం నుండి పరిశీలన&period; జేసీ అక్కడ తప్పులను సరిదిద్ది సక్రమంగా చేసేందుకు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి జిల్లా ఎన్నికల అధికారి తక్షణ ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో నగదు ఆభరణాలు&comma; మద్యం&comma; మరక ద్రవ్యాలు&comma; పట్టుకొని సీజ్ చేస్తున్నారు&period; ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో 45 కోట్ల 89 లక్షల రూపాయల విలువ గల సొత్తును పట్టుకున్నారు&period; ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా లోని 15 నియోజక వర్గంలో నవంబర్ 3 వ తేదీ నుండి&period; నామినేషన్ లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆ రోజు నుండి స్టాటిస్టిక్స్ సర్వెలెన్స్ టీమ్ ల ను నియోజక వర్గం వారీగా ఏఒక్కొక్క నియోజక వర్గం లో 9 టీమ్ లను ఏర్పాటు చేసి 24 గంటల పాటు పని చేసే విధంగా సిబ్బందిని నియిచడం జరిగింది ప్రతి నియోజక వర్గం లో వేర్వేరు ప్రదేశాలలో స్టాటిస్టిక్స్ సర్వే లెస్ టీమ్ లను పని చేస్తూ అక్రమంగా ప్రవహిస్తున్న నగదు&comma; ఆభరణాలు&comma; మద్యం మత్తు పదార్థాల లైనా&comma; గంజాయి&comma; డ్రగ్స్ పట్టుకునేందుకు ఈ టీమ్ ల నిఘా చేస్తుంది&period; ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేని నగదు&comma; ఆభరణాలు&comma; సీజ్ చేసిన వాటిని ప్రజలకు ఇబ్బంది కలగ కుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా పిర్యాదు ల కమిటీ ఏర్పాటు చేసి తద్వారా వెంటనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..