ఎస్బిఐ బ్రాంచ్ లో చోరీ..

SBI

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని ఎస్బిఐ బజార్ బ్రాంచ్ లో దోపిడీ ఘటనపై జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు&period; ఎస్బిఐ బ్రాంచ్ లో చోరీకి పాల్పడిన నిందితుడు రుస్తుంబాద గ్రామానికి చెందిన తానేటి సురేష్ బాబును అరెస్టు చేసి కోర్టులోహాజరు పరిచినట్లు ఆయన మీడియాకు తెలిపారు&period; నిందితుడు కత్తితో బెదిరించి దోచుకున్న 6&period; 50 లక్షలు సొత్తును రికవరీ చేసి దొంగతనానికి నిందితుడు ఉపయోగించిన కత్తి బ్యాగ్&comma; క్యాప్ &comma;మాస్క్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు&period;పోలీస్ సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి నిందుతుడిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు&period;సిబ్బంది సీఐ శ్రీనివాస్ యాదవ్ ఎస్ఐ ప్రసాద్&comma; సిబ్బంది వేణు వాసు లను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ ప్రభుత్వంతో జట్టుకట్టిన గూగుల్ జట్టు.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్న అమెరికా, ఇరాన్‌ దాడులు.