హెచ్ఎం ఎంఈఓ సస్పెన్షన్..

Hm,MEO suspension

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లాలో 16 మంది టీచర్లకు డీఈఓ షోకాజ్ నోటీసులు ఇచ్చారు&period; సకాలంలో సిలబస్ పూర్తి చేయలేదని గంగవరం మండలం యంఈఓ వేణుగోపాల్ రెడ్డి మరియు కీలపట్ల స్కూల్ హెచ్ఎం దామోదరం లను డీఈఓ విజయేంద్రరావు సస్పెండ్ చేశారు&period; మధ్యాహ్న భోజన పథకంలో అలసత్వం వహించిన నగిరికి చెందిన 16 మంది ఉపాధ్యాయులకు సోకాజ్ నోటీసులును డీఈవో జారీ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.