అధికారం కోసం విశ్వప్రయత్నాలు – కాంగ్రెస్ పార్టీ

Congress party

Advertisements

&NewLine;<p>తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారం చెపట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది&period; అందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకోని పాతవారిని కొత్తవారిని కలుపుకోని ముందుకెళ్తుంది&period; అయితే చెన్నూరు అసెంబ్లీ టికెట్ విషయంలో సంధిగ్దత నెలకొన్న తరుణంలో కాంగ్రెస్ నేత నల్లెల ఓదెలు&comma; ఇటివలే కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి తో కలసి సీనియర్ నేత జానరెడ్డితో సమావేశం అయ్యారు&period; ఈ నేపధ్యంలో చెన్నూరు టికెట్వి వేక్ వెంకట్ స్వామికి ఇవ్వాలనీ నల్లెల ఓదెలు కోరారు&period; వివేక్ కి టికెట్ ఇస్తే ఎలాంటి విబేదాలు లేకుండా పనిచేస్తామన్నారు&period; తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని అన్నారు&period; ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధీకారంలోకి వస్తుందని థీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..