ఐఫోన్ ట్యాపింగ్ పై రాహుల్ గాంధీ రియాక్ట్

Rahul Gandhi

Advertisements

&NewLine;<p>తమ ఐ ఫోన్లను హ్యకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐఫోన్ సంస్థ హెచ్చరిక మెయిల్ చేసిందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించడంతో ఒక్కసారిగా కలకలం రేపింది&period; ఇక ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు&period; ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు&period; కేంద్రంలోని బీజేపీ సర్కారుపై రాహుల్ మండిపడ్డారు&period; కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలు కేసీ&period; వేణుగోపాల్&comma; పవన్ ఖేడా&comma; సుప్రీయా శ్రీనాథ్ లకు ఆపిల్ కంపెనీ నుంచి హెచ్చరిక మెయిల్ వచ్చిందన్నారు&period; వీరితో పాటు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్&comma; శశిథరూర్&comma; రాఘవ్ చద్దా&comma; సీపీఎం నేత సీతారారం ఏచూరీలకు సైతం వార్నింగ్ మెయిల్ వచ్చిందన్నారు&period; విపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు&period; ఫోన్ ట్యాపింగ్‌కు భయపడేది లేదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.