ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కెమెరా అదుర్స్…

iPhone 15 Pro Max camera

Advertisements

&NewLine;<p>ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌ సందర్భంగా సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌లను ప్రవేశపెట్టింది&period; ఈ ఈవెంట్ మొత్తాన్ని ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ లోని కెమెరాతో షూట్ చేసింది&period; ఆ వీడియోను మ్యాక్‌లో ఎడిట్ చేసి యూట్యూబ్‌లో పోస్టు చేసింది&period; ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ &lpar;Apple&rpar; స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ మొత్తాన్ని ఐఫోన్‌తో షూట్ చేసింది&period; గత నెలలో&comma; ఆపిల్ వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్‌ని ఆవిష్కరించింది&period; 48MP ప్రైమరీ సెన్సార్‌తో ఉన్న ఈ ఐఫోన్ కెమెరా ఈవెంట్ సమయంలో చాలామంది యూజర్ల దృష్టిని ఆకర్షించింది&period; ఇటీవల నిర్వహించిన స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌తో ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ కెమెరాతో మరోసారి నిరూపించింది&period; ఆపిల్ ఎలా షూట్ చేసిందో వీడియోను కూడా కంపెనీ అధికారిక యూట్యూబ్‌ ఛానల్లో పోస్టు చేసింది&period; ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది&period; మొదట్లో ఈ వీడియోను ప్రైవేటులో పెట్టిన ఆపిల్ కొన్ని గంటల తర్వాత మళ్లీ లైవ్ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.