ఒక రాష్ట్రంగా – ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలన్న బొల్లా

Bolla brahmanaidu

Advertisements

&NewLine;<p>వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు&period; వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ&comma; తెలుగు వారందరూ ఒకే ప్రాంతంలో ఒక రాష్ట్రం గా ఆంధ్ర రాష్ట్రం గా ఉండాలని ఆ నాడు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి&comma; ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు&period; అలాగే ముద్దాయిగా బయటకు వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ వారు సంబరాలు జరుపుకోవటం ఎంటి అని ప్రశ్నించారు&period; చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని కాకుండా ఆరోగ్య సమస్య ఉన్న కారణంగా షరతుల పై మద్యంతర బేయిల్ మాత్రమే ఇచ్చారని అది తెలుగు దేశం పార్టీ వారు తెలుసుకోవాలని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.

సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.