ఆంధ్రాలో తెలంగాణ మద్యం..

TS to AP Alcohol

Advertisements

&NewLine;<p>అనాసాగరం గ్రామంలో తెలంగాణ మద్యం డంప్ ను నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; వివరాల్లోకి వెళితే నందిగామ శివారు అనాసాగరం గ్రామ సమీపంలోను బెరేతుల నాగమణి అనే మహిళ నిర్మానుష్య ప్రాంతంలో భూమిలో సొరంగంల గుంత తీసి ఆ గుంతలో తెలంగాణా మద్యం దాచింది&period; ఎసిపి జనార్ధన్ నాయుడు సిఐ హనీష్ తనిఖీలు జరపగా గ్రామ సమీపంలో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు భూమిలో సొరంగం త్రవ్వి ఆ గుంతలో భారీ మొత్తంలో తెలంగాణ మద్యం నిల్వ ఉంచగా గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; తెలంగాణ మద్యం ఆంధ్రాలో అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఏసీపీ సీఐ హెచ్చరించారు&period; ఏసీపీ జనార్దన్ నాయుడు మాట్లాడుతూ తెలంగాణ మద్యం తీసుకొచ్చి ఆంధ్రాలో అధిక ధరలకు అమ్ముతున్న వారిపై ఇప్పటికే 65 చోట్ల రైడ్స్ చేశామని తెలిపారు భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నాం నందిగామ పిఎస్ లో పరిధిలో అధిక మద్యం స్వాధీనం చేసుకున్నము రోజు మద్యం డంప్ ను స్వాధీనం చేసుకున్నాం సిఐ హనీష్ ఆయన టీం అక్రమ మద్యం పై ఉక్కు పాదం మోపుతున్నారని వారి సేవలు గుర్తించి రివార్డులు అందజేశామని ఆయన అన్నారు తెలంగాణ మద్యం ఆంధ్రాలో అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఏసీపీ హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..