తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు..

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

Advertisements

<p>తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌&period; తమిళ ప్రజలు మార్పు కోరుకున్నారని&period;&period;అందుకే విజయ్‌ గెలిచారని అన్నారు&period; తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు&period; తానే గనక పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినన్న తలైవా&period;&period; డీఎంకే అధినేత స్టాలిన్‌ తనకు మంచి స్నేహితుడని తెలిపారు&period; అందుకే ఆయన్ని కలిసినట్లు వెల్లడించారు&period; ఎన్నికల ఫలితాల అనంతరం స్టాలిన్‌ను కలిసిన నేపథ్యంలో రజినీపై విమర్శలొచ్చిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు&period; మరోవైపు విజయ్‌ సీఎంగా గెలవకూడదని తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని రజినీకాంత్‌ చెప్పారు&period; విజయ్‌ను తనకు సమవుజ్జీగా భావించడం లేదని&period;&period; తమ ఇద్దరి వయసులో 25 ఏళ్ల తేడా ఉందన్నారు&period; కమల్‌ హాసన్‌ సీఎం అయితే అసూయ పడతాను గానీ&comma; విజయ్‌ విషయంలో అలాంటిదేమీ లేదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..