మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం

Advertisements

<p>వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది&period; CNG ధరలను కేంద్రం మరోసారి పెంచింది&period; కిలోకు రూపాయి చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది&period; రెండ్రోజుల వ్యవధిలో సీఎన్‌జీ ధరలు రెండోసారి పెరిగాయి&period; రెండ్రోజుల క్రితం కిలో గ్యాస్‌పై 2 రూపాయల చొప్పున పెంచారు&period; దీంతో మూడ్రోజుల వ్యవధిలో CNG వాహనదారులపై 3 రూపాయల అదనపు భారం పడినట్లయింది&period;<&sol;p>&NewLine;<p>తాజా పెంపుతో హైదరాబాద్‌లో 100 రూపాయలకు చేరింది కిలో CNG à°§à°°&period; ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో 80&comma; నోయిడా-గాజియాబాద్‌ ప్రాంతంలో రూ&period;88&period;70గా ఉండగా&period;&period;ముంబైలో రూ&period;84 రూపాయలుగా ఉంది&period; పశ్చిమాసియా యుద్ధం&comma; హర్మూజ్‌ జలసంధిలో ఆంక్షల నేపథ్యంలో గ్యాస్‌&comma; చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి&period; అంతర్జాతీయంగా ఉత్పత్తి&comma; సరఫరా దెబ్బతినడంతో ఇంధన కొరత ఏర్పడింది&period; దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగాయి&period; ఫలితంగా దేశీయంగానూ à°§à°°à°² పెంపు అనివార్యమైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..