గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

Advertisements

<p>ఆర్ కె ఫిలిమ్స్&comma; సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం &OpenCurlyDoubleQuote;ఆర్ కే దీక్ష”&period; à°¡à°¿&period;ఎస్&period; రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ&comma; జోడి ఫేమ్ అక్స ఖాన్&comma; అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా&comma; కిరణ్ హీరోగా కనిపించనున్నారు&period; తులసి&comma; అనూష&comma; కీర్తన&comma; ప్రవల్లిక&comma; రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు&period; ఈ సినిమా జూన్ 12à°¨ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది&period; దర్శకనిర్మాత à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్ర సాంగ్స్ &comma; టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు&period;<br &sol;>&NewLine;ఈ కార్యక్రమంలో నిర్మాత ఎ&period; గురురాజ్ మాట్లాడుతూ – &OpenCurlyDoubleQuote;à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు&period; &OpenCurlyQuote;ఆర్కే దీక్ష’ చిత్రాన్ని ఎంతో క్వాలిటీగా రూపొందించారని సాంగగ్స్&comma; టీజర్ చూస్తేనే తెలుస్తోంది&period; ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>పొలిటికల్ లీడర్ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ – &OpenCurlyDoubleQuote;సిద్ధిపేట ప్రాంతం నుంచి వచ్చిన à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు రాజకీయంగా&comma; సినీ రంగంలో ఎంతోకాలంగా కొనసాగుతున్నారు&period; అనేక చిత్రాలు నిర్మించి&comma; దర్శకత్వం వహించారు&period; నటుడిగానూ రాణించారు&period; &OpenCurlyQuote;ఆర్కే దీక్ష’ చిత్రం కూడా ఆయనకు సక్సెస్ అందించాలి” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>కెనడా వాసి తరుణ్ సాహి మాట్లాడుతూ – &OpenCurlyDoubleQuote;ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంది&period; సినిమా టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ మాట్లాడుతూ – &OpenCurlyDoubleQuote;ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇచ్చిన à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్&period; హీరో కిరణ్&comma; హీరోయిన్ అక్స ఖాన్ తమ పాత్రల్లో జీవించారు&period; ఈ చిత్రంలో మంచి సంగీతం అందించాం” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>బీసీ సంఘం నేత అంజలి మాట్లాడుతూ – &OpenCurlyDoubleQuote;à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ గతంలో మంచి మూవీస్ చేశారు&period; &OpenCurlyQuote;దీక్ష’ చిత్రం కూడా అందరికీ ఇన్స్‌పైర్ చేసేలా ఉండబోతోంది&period; సాంగ్స్&comma; టీజర్ ఆకట్టుకునేలా ఉన్నాయి” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>విశ్రాంత న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ – &OpenCurlyDoubleQuote;సినిమాలు వినోదంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉండాలి&period; సమాజానికి మంచి చేయాలి&period; అలాంటి మంచి ప్రయత్నాన్ని &OpenCurlyQuote;ఆర్కే దీక్ష’ చిత్రంతో చేస్తున్నారు” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో కిరణ్ మాట్లాడుతూ – &OpenCurlyDoubleQuote;à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు ఎంతోమంది కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు&period; దీక్ష&comma; పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం అని చెప్పే చిత్రమిది&period; రాజ్ కిరణ్ సంగీతం మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుంది” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ అక్స ఖాన్ మాట్లాడుతూ – &OpenCurlyDoubleQuote;ఈ రోజు విడుదల చేసిన సాంగ్&comma; టీజర్ అందరికీ నచ్చాయని నమ్ముతున్నాం&period; మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమిది&period; ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేశాను” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>చిత్ర సమర్పకులు డీఎస్ రెడ్డి మాట్లాడుతూ – &OpenCurlyDoubleQuote;ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి సందేశాన్ని అందిస్తుంది&period; మన వీర జవాన్ల సాహసాలపై రూపొందించిన స్పెషల్ సాంగ్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఫైట్ మాస్టర్ రవి మాట్లాడుతూ – &OpenCurlyDoubleQuote;ఈ చిత్రంలో ఫైట్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది&period; ఆర్కే గౌడ్ గారు ఎంతోమంది ఫైటర్స్‌కు ఉచితంగా మెంబర్‌షిప్‌లు ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి తులసి మాట్లాడుతూ – &OpenCurlyDoubleQuote;ఈ చిత్రంలో ఫ్రెండ్ పాత్రలో నటించాను&period; మన సైనికుల ధైర్యసాహసాలను చెప్పేలా రూపొందించిన పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శక నిర్మాత à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – &OpenCurlyDoubleQuote;ఈ రోజు మా మూవీ సాంగ్స్&comma; టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్&period; ప్రతి మనిషిలో దీక్ష&comma; పట్టుదల ఉంటాయి&period; వాటితో పనిచేస్తే ఏదైనా సాధించగలం అని చెప్పే చిత్రమిది&period; వీర జవాన్ మురళీనాయక్ గొప్పతనాన్ని తెలియజేసేలా ఒక స్పెషల్ సాంగ్ రూపొందించాం&period; జూన్ 12à°¨ విడుదల కానున్న &OpenCurlyQuote;ఆర్కే దీక్ష’ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలి” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు సుమన్ మాట్లాడుతూ – &OpenCurlyDoubleQuote;à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు సినిమాపై ప్యాషన్ ఉన్న వ్యక్తి&period; వీర జవాన్ సాహసాన్ని చెప్పే పాటను థ్రిల్లింగ్‌గా రూపొందించారు&period; ఈ చిత్రంలో మంచి కంటెంట్ ఉంది&period; కిరణ్&comma; అక్సా ఇద్దరూ చాలా బాగా నటించారు” అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.