మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం

Advertisements

<p>ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది&period; ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా&&num;8230&semi; అధికారులకు&comma; వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది&period; జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు&comma; ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది&period;ఏలూరు నగర మున్సిపల్ కమిషనర్ టిడిపి తొత్తు లాగా మారారంటూ కలెక్టరేట్ హాల్‌లోనే వైకాపా నియోజకవర్గ ఇన్‌చార్జ్ జయప్రకాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period; ఏలూరులో వైకాపా నాయకులకు నగర కమిషనర్ కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు&period; ఈ వ్యాఖ్యలపై మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ అంతే ఘాటుగా స్పందించారు&period; ఎక్కువ మాట్లాడకండి అంటూ వైకాపా నాయకులను ఆయన తీవ్రంగా హెచ్చరించారు&period; దీంతో హాల్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది&period; కలెక్టర్ వెట్రి సెల్వి జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించడంతో కమిషనర్ భాను ప్రతాప్ శాంతించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..