telangana

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

<p>యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు&period; విద్యార్థులు&comma; సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు&period; కిచెన్&comma; డైనింగ్ హాల్&comma; స్టోర్ రూమ్ లను…

Read more

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్

<p>అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం&comma; ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క&period; బడ్జెట్ ప్రసంగంలో బీఆర్ఎస్ పాలనను ఏకిపారేశారు&period; క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చీఫ్&comma; మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్వనాశనం చేశారని మండిపడ్డారు&period; ధనిక…

Read more

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

<p>సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు&period; మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు&period; à°ˆ రోజు రాత్రి లేదా రేపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అవుతారు&period; నేడు ఢిల్లీకి సీఎం రేవంత్…

Read more

తెలంగాణలో ఆషాఢ బోనాలు సందడి

<p>ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణలో బోనాల సందడి నెలకొంది&period; à°ˆ నెల 21&comma; 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతరను నిర్వహించనున్నారు&period; అయితే&comma; à°ˆ బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు&period;…

Read more

సింగరేణి వ్యాప్తంగా భారీ వర్షాలు…

<p>సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాలలో à°—à°¤ ఐదు రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది&period; ప్రాజెక్టు క్వారీ లలోని పని స్థలాలలో వర్షం నీరు నిల్వ ఉండడంతో ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోయాయి&period; సింగరేణి వ్యాప్తంగా…

Read more

రైతు రుణమాఫీ నిధుల విడుదల

<p>ఖమ్మం జిల్లా&comma; మధిర మండలం మల్లారం రైతు వేదికలో రైతు నేస్తంలో భాగంగా రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు&period; ఈయొక్క కార్యక్రమంలో రుణమాఫీ పొందిన రైతులు భారీగా హాజరై ముఖ్యమంత్రి ప్రసంగం విని హర్షాతిరేకాలు…

Read more

హైదరాబాద్ లో అర్ధరాత్రి కాల్పులు కలకలం

<p>నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన డెకాయి ఆపరేషన్ లో à°ˆ కాల్పులు జరిగాయి&period; నాంపల్లి పోలీసులు &comma; యాంటీ డెకయిట్ టీమ్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ సీపీ ఆదేశాల మేరకు నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద…

Read more

జనగామ బీఆర్ఎస్ ఆఫీస్ కి నోటీసులు…

<p>జనగామ శివారు యశ్వంతాపూర్లోని బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ ఆక్రమణ లపై ఆఫీసర్లు చర్యలు చేపట్టారు&period;వివిధ దినపత్రికలో పబ్లిష్ అయిన స్టోరీకి స్పందించిన ఆఫీసర్లు విచారణ జరిపి à°…à°° à°Žà°•à°°à°‚ ప్రభుత్వ స్థలం కబ్జాకు గు రైనట్లు గుర్తించారు&period; దీంతో కలెక్టర్ రిజ్వాన్…

Read more

ఉపాధ్యాయుల కొరత తీర్చాలని విద్యార్థుల ఆందోళన

<p>ఉపాధ్యాయుల కొరత తీర్చాలని కోరుతూ విద్యార్థులు&comma; వారి తల్లిదండ్రులు&comma; గ్రామస్తులు ఆందోళనకు దిగారు&period; అయ్యవారిపల్లి హైస్కూల్ కు ఉపాధ్యాయులు కావాలని ధర్నా నిర్వహిస్తున్న అయ్యవారిపల్లి హైస్కూల్ విద్యార్తులు వారి తల్లి దండ్రులు ఉపాధ్యాయులు&comma; 84 మంది విద్యార్థులకు హెడ్మాస్టరు మాత్రమే ఉన్నారని…

Read more

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ శివారులో à°—à°² ఓజో ఫర్టిలైజర్ ఎరువుల కంపెనీలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం&period; చోటుచేసుకుంది… ఎరువుల తయారీ పరిశ్రమ కావడంతో డ్రమ్ములను&comma;కాటన్ బాక్స్ లకు త్వరగా వ్యాపించిన మంటలు&period;&period;యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ…

Read more