telangana

యువ ఐపీఎస్‌ అధికారుల తొలి అడుగు

<p>ఐపీఎస్‌à°² పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌à°·à°¾ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు&period; 175 మంది ఐపీఎస్‌ అధికారుల నుంచి అమిత్‌à°·à°¾ గౌరవ వందనం స్వీకరించారు&period; అనంతరం ఐపీఎస్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు&period; à°ˆ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై&comma; తెలంగాణ డీజీపీ…

Read more

శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం

<p>అత్యంత మహిమాన్వితమైన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము మల్లూరు గ్రామం&comma; మంగపేట మండలము&comma; వరంగల్ జిల్లాలో అందమైన కొండల మధ్య కలదు&period; à°ˆ దేవాలయము స్వయంభూ దేవాలయముగా&comma; ఎంతో చారిత్ర కలిగిన దేవాలయముగా ప్రసిధ్ధిగాంచినది&period; నవ నారసింహ క్షేత్రాలలో…

Read more

తెలంగాణలో ఉత్కంఠత తెరలేపిన కాంగ్రెస్‌ పార్టీ

<p>తెలంగాణలో à°—à°¤ కొన్ని రోజులుగా ఉత్కంఠకు తెరలేపిన కాంగ్రెస్‌ పార్టీ తుది జాబితాపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తు న్నాయి&period; ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నేడు జరగనున్న కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ&period;&period;సీఈసీ సమావేశంలో తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు&period; రాష్ట్ర…

Read more

దసరా పండుగ సందర్భంగా కాసుల వర్షం

<p>తెలంగాణలో దసరా పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది&period; దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారితో పాటు తిరిగొచ్చే వారి సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది&period; దీంతో ఆర్టీసీకి సుమారు రూ&period;25 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరినట్టు…

Read more

త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

<p>త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ భావి సీఎం కేటీఆర్ అంటూ చాలాకాలంగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది&period; కేసీఆర్ జాతియ రాజకీయాల్లోకి వెళతారని&comma; రాష్ట పీఠాన్ని కేటీఆర్ అధిష్ఠిస్తారని గతంలో కొన్ని…

Read more