ఓటు వేసే ముందు ఆగం కావొద్దు..

KCR

Advertisements

&NewLine;<p>ఎన్నిక‌ల్లో గెల‌à°µ‌డానికి కొంత‌మంది à°ª‌చ్చి అబద్దాలు చెబుతున్నారని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు&period; à°µ‌ర్ధ‌న్న‌పేట రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ ఫూలింగ్ చేస్తార‌ని à°ª‌చ్చి అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తున్నారన్నారు&period; ఆరూరి à°°‌మేశ్‌పై నేరుగా గెలిచే à°¦‌మ్ము లేనోళ్లు ఈ ప్ర‌చారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు&period; ల్యాండ్ పూలింగ్ చేయబోమని ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తున్నానన్నారు&period; à°µ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌à°µ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద à°¸‌à°­‌లో కేసీఆర్ పాల్గొని ప్రంస‌గించారు&period; ఓటు వేసే ముందు ఆగం కావొద్దు&period;&period; ఆలోచించి ఓటేయాలి అని à°µ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌à°µ‌ర్గ ప్ర‌జ‌à°²‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు&period; 160 కోట్ల‌తో à°µ‌ర్ధ‌న్న‌పేట à°ª‌ట్ట‌ణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామ‌ని కేసీఆర్ తెలిపారు&period; ఇవాళ కొంత మంది నాయ‌కులు ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు&period; ఇపుడు ఓట్ల కోసం వస్తున్నవారికి తెలంగాణపై అవగాహన లేదన్నారు&period; ఆరూరి à°°‌మేశ్ ఆధ్వ‌ర్యంలో à°µ‌ర్ధ‌న్న‌పేట అన్ని రంగాల్లో బ్ర‌హ్మాండ‌మైన అభివృద్ధి సాధించిందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు..