కథానాయకుడు విజయ్‌ దేవరకొండ సొంతూరులో సందడి చేశారు..

Advertisements

<p>కథానాయకుడు విజయ్‌ దేవరకొండ సొంతూరులో సందడి చేశారు&period; వివాహానంతరం సతీమణి రష్మిక మందన్నతో స్వగ్రామానికి తిరిగొచ్చారు&period; నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలంలోని తుమ్మన్‌పేటకు చెందిన దేవరకొండ మాధవి&comma; గోవర్ధన్‌రావుల మొదటి సంతానం విజయ్‌ దేవరకొండకు గత నెల 26à°¨ వివాహమైన సంగతి తెలిసిందే&period; ఇటీవల స్వగ్రామంలో నూతన ఫాంహౌజ్‌ నిర్మాణం పూర్తికావడంతో కొత్త దంపతులకు డప్పులు&comma; కోలాటంతో ఘనస్వాగతం పలికారు&period; భక్తిశ్రద్ధలతో గృహ ప్రవేశ పూజలు నిర్వహించారు&period; తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేశారు&period; అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p>స్వగ్రామం తుమ్మన్‌పేట నుంచి 32 ఏళ్ల కిందట వెళ్లినప్పటికీ తమ కుటుంబానికి గ్రామస్థులతో విడదీయరాని అనుబంధం ఉందని నటుడు విజయ్‌ దేవరకొండ తెలిపారు&period; స్వగ్రామంలో తొలి పుట్టినరోజు వేడుక నిర్వహించినట్లు అమ్మా నాన్న చెప్పారని ఆయన తెలిపారు&period; తన తండ్రి కోరిక మేరకు స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకున్నామని&comma; వివాహానంతరం వ్రతం చేసి గ్రామస్థులకు&comma; అభిమానులకు విందు ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు&period; ఈ విద్యా సంవత్సరం తుమ్మన్‌పేట ఉన్నత పాఠశాలలో 9&comma; 10à°µ తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ&comma; ద్వితీయ స్థానాల్లో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు ఉపకారవేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు&period; వచ్చే విద్యా సంవత్సరం అచ్చంపేట డివిజన్‌ పరిధిలో 44 పాఠశాలల్లో దీన్ని అమలు చేస్తానన్నారు&period; తెలుగుదనం ఉట్టిపడేలా దేవరకొండ విజయ్‌ పంచెకట్టు&comma; రష్మిక మందన్న చీరకట్టు అందర్నీ ఆకట్టుకున్నాయి&period; సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయిన తర్వాత గ్రామస్థులు&comma; అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజనశాల వద్దకెళ్లి వారు సందడి చేశారు&period; రష్మిక మందన్న అభిమానులకు అభివాదం చేస్తూ సంతోషంగా గడిపారు&period; కుటుంబ సభ్యులు&comma; నూతన దంపతుల ఆహ్వానం మేరకు నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోశ్&comma; ఎంపీ మల్లురవి&comma; కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి&comma; మాజీ ఎంపీ రాములు&comma; మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి&comma; నాగం శశిధర్‌రెడ్డి&comma; స్థానిక రాజకీయ పార్టీల నాయకులు తుమ్మన్‌పేటకు చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.