కరివేపాకు తో జుట్టు నిగనిగ..

curry leaves

Advertisements

&NewLine;<p>కరివేపాకుని కూరల్లో వేస్తే రుచి పెరుగుతుంది&period; దానిని జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తే అందం కూడా పెరుగుతుంది&period; కరివేపాకులో ఉండే పోషకాలు జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి&period; వాతావరణ కాలుష్యం వల్ల జుట్టు కుదుళ్లు పూడుకుపోతాయి&period; దీనివల్ల వెంట్రుకలకి కావాల్సిన పోషణ అందదు&period; అలాంటప్పుడు కరివేపాకుని మెత్తగా నూరి&comma; ఆ మిశ్రమాన్ని మాడుకి అంటేలా రాసుకోవాలి&period; అరగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే&comma; జట్టు రాలిపోవడం సమస్య తగ్గుతుంది&period; చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది&period; ఇలాంటి వారు కూరల్లో వేసిన కరివేపాకుని తినడమే కాదు… దాని మిశ్రమాన్ని తలకి పట్టించుకుని&comma; కాసేపయ్యాక శుభ్రపరుచుకున్నా మంచిదే&period; కొన్ని వారాల్లోనే జుట్టు నల్లగా మారడం గమనిస్తారు&period; జుట్టు బాగా పెరగాలనుకునేవారు కరివేపాకుని నీళ్లల్లో వేసి మరిగించాలి&period; ఆ నీటిని మాడుకీ&comma; వెంట్రుకలకీ తగిలేలా మర్దన చేసుకోవాలి&period; పావుగంట తరవాత మామూలు నీళ్లతో స్నానం చేయాలి&period; ఇలా తరచూ చేస్తుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది&period; కరివేపాకు పేస్టుకి కొంచెం పెరుగు కలిపి దాన్ని హెయిర్‌ మాస్క్‌లా తలకు పెట్టుకోవాలి&period; వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు ఎదుగుదల బాగుంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Jk6xi4zOO2"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37306&sol;amp&sol;">గుండెపోటుని నియంత్రించే బాదంపప్పు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గుండెపోటుని నియంత్రించే బాదంపప్పు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37306&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;YsCUc1w8q6&num;&quest;secret&equals;Jk6xi4zOO2" data-secret&equals;"Jk6xi4zOO2" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Yl6tK2OAzp"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37312&sol;amp&sol;">రోగాలపై జీలకర్ర&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రోగాలపై జీలకర్ర&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37312&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;yp8OckLpY1&num;&quest;secret&equals;Yl6tK2OAzp" data-secret&equals;"Yl6tK2OAzp" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం