కరివేపాకు తో జుట్టు నిగనిగ

Curry Leaves

Advertisements

&NewLine;<p>కరివేపాకులో ఉండే పోషకాలు జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి&period; వాతావరణ కాలుష్యం వల్ల జుట్టు కుదుళ్లు పూడుకుపోతాయి&period; దీనివల్ల వెంట్రుకలకి కావాల్సిన పోషణ అందదు&period; అలాంటప్పుడు కరివేపాకుని మెత్తగా నూరి&comma; ఆ మిశ్రమాన్ని మాడుకి అంటేలా రాసుకోవాలి&period; అరగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే&comma; జట్టు రాలిపోవడం సమస్య తగ్గుతుంది&period; చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది&period; ఇలాంటి వారు కూరల్లో వేసిన కరివేపాకుని తినడమే కాదు… దాని మిశ్రమాన్ని తలకి పట్టించుకుని&comma; కాసేపయ్యాక శుభ్రపరుచుకున్నా మంచిదే&period; కొన్ని వారాల్లోనే జుట్టు నల్లగా మారడం గమనిస్తారు&period; జుట్టు బాగా పెరగాలనుకునేవారు కరివేపాకుని నీళ్లల్లో వేసి మరిగించాలి&period; ఆ నీటిని మాడుకీ&comma; వెంట్రుకలకీ తగిలేలా మర్దన చేసుకోవాలి&period; పావుగంట తరవాత మామూలు నీళ్లతో స్నానం చేయాలి&period; ఇలా తరచూ చేస్తుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది&period; కరివేపాకు పేస్టుకి కొంచెం పెరుగు కలిపి దాన్ని హెయిర్‌ మాస్క్‌లా తలకు పెట్టుకోవాలి&period; వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు ఎదుగుదల బాగుంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు