కలశ మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించిన స్టార్ డైరెక్టర్ మలినేని గోపిచంద్

Kalasa movie trailer

Advertisements

&NewLine;<p>చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో బిగ్ బాస్ ఫెమ్ భానుశ్రీ&comma; సోనాక్షి వర్మ&comma; అనురాగ్<br>కీలక పాత్రల్లో నటించిన చిత్రం కలశ&period; కొండా రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించారు&period;ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సినిమా పై మరింత అంచనాలను పెంచింది&period; ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ ఆవిష్కరించి చిత్ర యూనిట్ ను అభినందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా దర్శకులు మలినేని గోపిచంద్ మాట్లాడుతూ &colon; కలశ మూవీ ట్రైలర్ చాలా బాగుంది&period; ఈ సినిమా థ్రిల్లరా&quest; లేక హర్రరా &quest; అనేది తెలీకుండా తెలివిగా కట్ చేశారు&period; కలశ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి డైరెక్ట్ చేసిన దర్శకుడు రాంబాబు కి నిర్మాత కు నటీనటులకు టెక్నీషియన్స్ కు అల్ ది బెస్ట్ డిశంబర్ 15 à°¨ రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరోయిన్ భానుశ్రీ &lpar;బిగ్ బాస్ ఫేమ్&rpar;&colon; మాట్లాడుతూ&colon; కలశ ట్రైలర్ ను డైరెక్టర్ మలినేని గోపిచంద్ గారు లాంచ్ చేశారు&period; థాంక్ యు సో మచ్ గోపిచంద్ గారు&period; డిశంబర్ 15 మా కలశ రిలీజ్ అవుతుంది&period; మీ బ్లెస్సింగ్స్ కావాలి అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిత్ర దర్శకుడు&colon; కొండా రాంబాబు మాట్లాడుతూ&colon; మా కలశ మూవీ ట్రైలర్ ను దర్శకులు మలినేని గోపిచంద్ గారు లాంచ్ చేసి మా టీం ను మెచ్చుకున్నారు&period; డిశంబర్ 15à°¨ రిలీజ్ అవుతుంది &period;అందరూ తప్పకుండా కలశ సినిమా ను చూడండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత&colon; శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి మాట్లాడుతూ&colon; స్టార్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని గారు మా కలశ ట్రైలర్ ను లాంచ్ చేశారు&period; డిశంబర్ 15 à°¨ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది మిస్ అవ్వకుండా సినిమా చూడండి అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరోయిన్ సోనాక్షి వర్మ మాట్లాడుతూ &colon; కలశ మూవీ ట్రైలర్ ను డైరెక్టర్ మలినేని గోపిచంద్ గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది&period; డిశంబర్ 15à°¨ రీలీజ్ అవుతున్న కలశ సినిమాను ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించండి అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భానుశ్రీ&comma; సోనాక్షి వర్మ&comma; అనురాగ్‌&comma; రోషిణి కామిశెట్టి&comma; జీవా&comma; సమీర్‌&comma; రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ&colon; వెంకట్‌ గంగధారి&comma; సంగీతం&colon; విజయ్‌ కురాకుల&comma; ఎడిటర్‌&colon; జునైద్‌ సిద్దిఖీ&comma; లిరిక్స్‌&colon; సాగర్‌ నారాయణ&comma; నిర్మాత&colon; డాక్టర్‌ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి&comma; దర్శకత్వం&colon; కొండా రాంబాబు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.