కార్తీక మాసోత్సవాలు..

Karthika mahostavam

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో ఈనెల 14 నుండి డిసెంబరు 12 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి అయితే కార్తికమాస పర్వదినాలు&comma; సెలవురోజులలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంటుందని ముందస్తు ఆలోచనతో దేవస్థానం ఈవో డి&period;పెద్దిరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు శ్రీశైలం మల్లన్న దర్శనార్థం క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలు కల్పించేందుకు వీలుగా కార్తీకమాసమంతా గర్భాలయ ఆర్జిత అభిషేకాలు&comma; సామూహిక ఆర్జిత అభిషేకాలు&comma; వృద్ధమల్లికార్జునస్వామి ఆర్జిత అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు అదేవిధంగా కార్తీకమాసంలో రద్దీ రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనం కూడా పూర్తిగా నిలుపుదల చేశామని కార్తీకమాసమంతా సామూహిక&comma; గర్భాలయా అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేయగా అలానే కార్తీక శని&comma; అది&comma; సోమ&comma; కార్తీక పౌర్ణమి&comma; ఏకాదశి రోజులలో స్పర్శ దర్శనాలు కూడా రద్దు చేసమన్నారు శని&comma; ఆది&comma; సోమవారం అలానే రద్దీ రోజులలో భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామన్నారు అలానే కార్తీకమాసం సాధారణ రోజులలో స్పర్శ దర్శనానికి 4 విడతలుగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించేందుకు నిర్ణయించామని టికెట్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంచామని దేవస్థానం ఈవో పెద్దిరాజు నిర్ణయించారు&period; శ్రీశైలం వచ్చే భక్తులకు కార్తీకమాసంలో ఎలాంటి ఆ సౌకర్యాలు లేకుండా అన్ని అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు కార్తీక దీపారాధన భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో భక్తులు దీపాలు వెలిగించుకోవాలని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..