Devotion

రావి చెట్టును దర్శించుకోవడం వల్ల కలిగే శుభాలు..!

<p>రావిచెట్టు ను హిందూ మతంలో పవిత్రమైన చెట్టుగా పరిగణిస్తారు&period; దీనిని అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు&period; రావిచెట్టును విష్ణువు యొక్క à°…à°‚à°¶à°‚à°—à°¾ భావిస్తారు&period; రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు&period; దారిద్ర్యం తొలగిపోతుంది&comma; సంతానం లభిస్తుంది&comma;…

Read more

కార్తీక మాసోత్సవాలు..

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో ఈనెల 14 నుండి డిసెంబరు 12 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి అయితే కార్తికమాస పర్వదినాలు&comma; సెలవురోజులలో భక్తులు à°…à°§à°¿à°• సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంటుందని ముందస్తు ఆలోచనతో దేవస్థానం ఈవో à°¡à°¿&period;పెద్దిరాజు…

Read more

ధనత్రయోదశికి ఈ పనులు చేస్తే… అష్టైశ్వర్యాలు మీ సొంతం !!

<p>దీపావళి పండుగకు రెండు రోజుల ముందు మనం అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ à°§à°¨ త్రయోదశి&period; దీపావళి పండుగను సహజంగా à°§à°¨ త్రయోదశి పర్వదినంతోనే ప్రారంభించే ఆచారం పూర్వం నుంచి వస్తున్నది&period; అసలు సంప్రదాయం ఏంటంటే దీపావళి ఐదురోజుల పండుగ&period; à°§à°¨…

Read more

రాహువు-కేతువు… స్వరభానుడేనా

<p>సూర్య&comma;చంద్ర గ్రహణాల గురించి రుగ్వేదంలో ప్రస్తావన కనిపిస్తుంది&period; రుగ్వేదం ప్రకారం రాక్షసుడైన స్వరభానుడు&period;&period; రాహువు-కేతువులుగా ఎలా మారాడో పూర్తిగా శీదికరించబడింది&period; దేవతలు&comma; రాక్షసులు క్షీరసాగరాన్ని అమృతం కోసం మధనం చేసినప్పుడు హలాహలం&comma; కల్పవృక్షం&comma; కామధేనువు&comma; మహాలక్ష్మీ&comma;చంద్రుడు&comma; ధన్వంతరి&comma; అమృతం ఉద్బవించాయని మనకు…

Read more

సాష్టాంగ నమస్కారం అంటే…?

<p>à°¸ &plus; అష్ట &plus; à°…à°‚à°— &equals; సాష్టాంగ&period; అనగా 8 అంగములతో నమస్కారం చేయడం&period; అలా నమస్కారం చేసే సమయంలో à°ˆ శ్లోకం చదవాలి&period;<br &sol;>శ్లో &excl;&excl; ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా<br &sol;>పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం…

Read more

ప్రసాదం ప్రాముఖ్యత

<p>గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది&period; అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం à°’à°•à°Ÿà°¿ గుడిలో దాగి వుంది&period;గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు&period; వాటిని సరిగా వాడుకోగలిగితే&comma; ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి&period; వెనుకటి కాలంలో…

Read more

శఠగోపం యొక్క ప్రాముఖ్యత

<p>గోపం లేక శడగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం&period; శఠగోపంను వెండి &comma; రాగి&comma; కంచుతో తయారు చేస్తారు&period; శఠగోపం వలయాకారంలో ఎందుకుండాలి&comma; నేరుగా పాదాలనే తలపై పెట్టోచ్చు కదా అంటే దానికీ à°’à°• లెక్క ఉందంటున్నాయి మన శాస్త్రాలు&comma;…

Read more

గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?

<p>&OpenCurlyDoubleQuote;ప్రదక్షిణం”లో &OpenCurlyQuote;ప్ర&OpenCurlyQuote;అనే అక్షరము పాపాలకి నాశనము…&OpenCurlyQuote;à°¦&OpenCurlyQuote;అనగా కోరికలు తీర్చమని&comma;&OpenCurlyQuote;క్షి&OpenCurlyQuote;అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని&period; &OpenCurlyQuote;à°£&OpenCurlyQuote;అనగా అజ్ఞానము ప్రారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని&period; గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది&period; పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ&comma; పరమేశ్వరుల…

Read more