కాళేశ్వరం ప్రాజెక్ట్ సమస్యలు

Kaleswaram Project

Advertisements

&NewLine;<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ సమస్యల సుడిగుండంలో కూరుకుపోతోంది&period; కన్నేపల్లి పంప్ హౌస్ హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్లు విరిగిపోయి ఫోర్ బీలో వాటర్ ఫోర్స్ల్ గా బయటకు చిమ్ముతోంది&period; నాసిరకంగా కట్టిన పంప్ హౌస్ కూడా వాటర్ ఫోర్స్ తో కూలగా&period;&period; ఆరు మోటార్లు తుక్కుతుక్కయ్యాయి&period; మొదటిసారి వాటర్ పంపింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాసిరకమైన పనులతోని కన్నెపల్లి పంపు హౌస్ నుండి అన్నారం బ్యారేజ్ కి వాటర్ ని తరలించే కెనాల్ సైడ్ వాల్ కూలిపోయింది&period; దానిని ఇప్పటివరకు సరి చేయలేకపోయారు అధికారులు&period; ప్రస్తుతం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు తలభాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగి బ్రిడ్జి కిందికి వంగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.

జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.