కోదండరాం కామెంట్స్..

kodanda ram

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలనే ఆకాంక్ష సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చాం&period; అందరికీ ఉచిత విద్య&comma; వైద్యం&comma; ఉద్యోగ&comma; ఉపాధి అవకాశాలు అందించాలనే మొదలగు అంశాలతో కూడిన తమ ఎజెండాను కాంగ్రెస్ పార్టీకి సమర్పించాం&period; ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి&comma; అమరవీరుల కుటుంబాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్న తమ డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది&period; అందుకే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..